అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియామకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియామకం

అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా ఎస్పీగా ఎం.రమేష్ ను నియమిస్తూ ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి.

More Telugu News