మెజార్టీ ప్రజలు ఆమోదించరని తెలిసినా సోనియా నిర్ణయం తీసుకున్నారు: వీహెచ్
రాష్ట్ర విభజన విషయంలో మెజార్టీ ప్రజల ఆమోదం పొందడం కష్టమని తెలిసి కూడా... సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతిసారీ ఏదో ఒకటి చెబుతూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల 57 ఏళ్ల ఆంకాంక్ష తెలంగాణ అని తెలిపారు. ఒడిశాలో ఉన్న వీహెచ్ పై విధంగా వ్యాఖ్యానించారు.