ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు

ఆర్టీసీ కొత్త ఎండీగా జె.పూర్ణచంద్రరావు ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఎండీగా పనిచేసిన ఏకే ఖాన్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో పూర్ణచంద్రరావు నియమితులయ్యారు.

More Telugu News