చెన్నైలో చిదంబరం కాన్వాయ్ ఢీకొని మహిళకు గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైలో చిదంబరం కాన్వాయ్ ఢీకొని మహిళకు గాయాలు

చెన్నైలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళను కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News