నా బాధ్యత పూర్తయింది: జస్టిస్ బ్రిజేష్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా బాధ్యత పూర్తయింది: జస్టిస్ బ్రిజేష్ కుమార్

కృష్ణా జలాల పంపకాల విషయంలో తానిచ్చిన తీర్పుతో తన బాధ్యత పూర్తయిందని జస్టిస్ బ్రిజేష్ కుమార్ తెలిపారు. తీర్పు మూడు ప్రాంతాల ప్రజలను సంతోషపరుస్తుందని తాను చెప్పలేనని అభిప్రాయపడ్డారు. తీర్పుపై అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.

More Telugu News