ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం భేటీ
ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలు, డిసెంబర్ ఐదు నుంచి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది.