ఆధార్ కార్డు చట్టబద్ధతపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధార్ కార్డు చట్టబద్ధతపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఆధార్ కార్డు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్ కార్డు చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు రాష్ట్రాలకు నోటీసులు పంపింది.

More Telugu News