Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ తో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల సమావేశం

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తెలంగాణ బిల్లు వస్తున్న సందర్భంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయవద్దని వారు గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రోరోగ్ విషయమై గతంలోనే గవర్నర్ కు లేఖ రాసినట్లు తెలిపారు.

More Telugu News