రేపు మధ్యాహ్నం పూర్తి స్థాయి జీవోఎం భేటీ
రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు షిండే నేతృత్వంలో పూర్తి స్థాయి మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ బిల్లుకు తుదిరూపు తీసుకురానున్నారు. ఈ సమావేశంలో చేసిన డ్రాఫ్టింగ్ నే కేబినెట్ ముందుకు జీవోఎం పంపించనుంది.