కడపలో రచ్చ బండను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడపలో రచ్చ బండను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలు

కడపలో చేపట్టిన రచ్చబండ రసాభాసగా మారింది. సీపీఐ కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అనంతరం సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News