Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు: శ్రీధర్ బాబు

రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం డిసెంబరు 20 లోగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించవలసిందే అని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News