Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న జర్నలిస్టుతో మాట్లాడిన పోలీసులు

తెహెల్కా మేగజేన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ పై లైంగిక ఆరోపణలు చేసిన పాత్రికేయురాలితో గోవా పోలీసులు మాట్లాడారు. గోవా సంఘటనకు సంబంధించిన పలు అంశాలను ఆమె నుంచి వారు సేకరించినట్టు గోవా పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News