చైనా పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

నాలుగు రోజుల కిందట తూర్పు చైనాలోని సినోపిక్ ఆయిల్ రిఫైనరీలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నారు. రెండు రోజుల కిందట ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 44కు చేరగా, 136 మందికి గాయాలైనట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఆ సంఖ్య 55కు చేరడం గమనార్హం.

More Telugu News