హైదరాబాద్ బంజారా హిల్స్ లోని యాక్సిస్ బ్యాంకు వద్ద ఒక వ్యక్తి నుంచి దుండగులు ఐదున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం శ్రీనగర్ కాలనీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.