Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో ఇద్దరు నైజీరియన్ల అరెస్టు

హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ల ద్వారా బహుమతులు గెల్చుకున్నారని ప్రజలను నమ్మించి... దాదాపు 2 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ డబ్బుతో ఢిల్లీ కేంద్రంగా స్కాం నడుపుతున్నారని చెప్పారు.

More Telugu News