కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి హైదరాబాద్ బ్రదర్స్ ఎంపిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి హైదరాబాద్ బ్రదర్స్ ఎంపిక

కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి హైదరాబాదు బ్రదర్స్ డి.రాఘవాచారి, డి.శేషాచారి ఎంపికయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా ప్రశంసా పత్రం, లక్ష రూపాయల నగదును వారు అందుకోనున్నారు.

More Telugu News