టీటీడీపీ, టీకాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐబీ ఫోన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీపీ, టీకాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐబీ ఫోన్లు

తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ వడివడిగా అడగులు వేస్తున్న సమయంలో... ఈ రోజు మరో ఆసక్తికర ఘటన జరిగింది. టీ.టీడీపీ, టీ.కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఫోన్లు చేసింది. రాయల తెలంగాణపై అభిప్రాయాలు తెలపాలంటూ ఎమ్మెల్యేలను కోరింది.

More Telugu News