Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏటీఎంలో దాడి నిందితుడి కోసం ధర్మవరంలో కర్ణాటక పోలీసుల విచారణ

బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి కేసులో కర్ణాటక పోలీసులు అనంతపురం జిల్లా ధర్మవరంలో విచారణ చేపట్టారు. ఏసీపీ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం విస్తృతంగా గాలింపు చేపట్టింది. ఇటీవల అనంతపురం జిల్లా హిందూపురంలో ఇదే కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News