'సమైక్యాంధ్ర పరిరక్షణ' పేరుతో కొత్త రాజకీయ పార్టీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సమైక్యాంధ్ర పరిరక్షణ' పేరుతో కొత్త రాజకీయ పార్టీ

'సమైక్యాంధ్ర పరిరక్షణ' పేరుతో కొత్త రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. హైదరాబాదులోని అమీర్ పేటకు చెందిన దేవి అనే మహిళ ఈ పార్టీని రిజిస్టర్ చేయించారు. పార్టీకి 'బ్యాట్ గుర్తు' కోసం కూడా ఆమె దరఖాస్తు చేశారు.

More Telugu News