నాంపల్లి కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాంపల్లి కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ప్రారంభించారు.

More Telugu News