కేపీహెచ్ బీలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
హైదరాబాదులోని కేపీహెచ్ బీలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అరకిలో ఎఫిడ్రిన్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.