Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ ప్రజాగర్జన వాయిదా

నేడు తిరుపతిలో టీడీపీ నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన బహిరంగ సభ వాయిదా పడింది. హెలెన్ తుపాను ధాటికి రాయలసీమ, కోస్తాంధ్రలు అతలాకుతలమవడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News