ఏసీబీకి చిక్కిన లంచగొండి అధికారి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏసీబీకి చిక్కిన లంచగొండి అధికారి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలెప్ మెంట్ సర్వీస్(ఐసీడీఎస్) అధికారి ఉమావతి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుక్కైంది.

More Telugu News