కేంద్ర సమాచార కమిషనర్ గా మాడభూషి శ్రీధర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర సమాచార కమిషనర్ గా మాడభూషి శ్రీధర్

కేంద్ర సమాచార కమిషనర్ గా మాడభూషి శ్రీధర్ ను నియమించారు. హైదరాబాదులోని నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అధ్యాపకుడిగా ఆయన ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన సమాచార కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

More Telugu News