ఏపీపీఎస్సీ సభ్యుడిగా శివనారాయణ నియామకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీపీఎస్సీ సభ్యుడిగా శివనారాయణ నియామకం

ఏపీపీఎస్సీ సభ్యుడిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి శివనారాయణ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఈ రోజు జారీ చేసింది.

More Telugu News