ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్ సింగ్

అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలలో ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్ సింగ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ కలసి బంగారు ఏనుగును పంచుకున్నారు. బ్రేకింగ్ సైలెంట్, టమాటా చోర్ చిత్రాలకు గాను వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

More Telugu News