Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుప్రీం ధర్మాసనానికి ప్రశాంత్ భూషణ్ క్షమాపణ

సుప్రీంకోర్టు ధర్మాసనానికి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పారు. ఆయన క్షమాపణను కోర్టు అంగీకరించింది. బొగ్గు కుంభకోణం కేసు విచారణపై గతంలో ప్రశాంత్ భూషణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో క్షమాపణ కోరాల్సి వచ్చింది.

More Telugu News