Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో లగడపాటిని అడ్డుకున్న స్థానికులు

విజయవాడలోని చిట్టినగర్ లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు, ఆధార్ అనుసంధానంపై ఎంపీని స్థానికులు, సీపీఐ కార్యకర్తలు నిలదీశారు. దాంతో, పోలీసులు వారిని నిలువరించారు.

More Telugu News