Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ శృతిహాసన్ పై దాడి

ప్రముఖ సినీ నటి శృతిహాసన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ముంబైలోని ఆమె అపార్ట్ మెంట్ వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గల కారణాలు తెలియలేదు. కాగా ఆమెపై దాడి చేసిన ఆగంతుకుడు వెంటనే పరారైనట్టు సమాచారం.

More Telugu News