తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీజ్ చేసిన రెండు ఆటోలు, 12 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.