కోల్ కత, లక్నో వెళ్లేందుకు జగన్ కు అనుమతి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోల్ కత, లక్నో వెళ్లేందుకు హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో, రేపు కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎల్లుండి లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను జగన్ కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వీరి మద్దతును ఆయన కోరనున్నారు.