Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని, జీవోఎంకు ఖమ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖ

ఖమ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రధాని, జీవోఎంకు లేఖ రాశారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని లేఖలో కోరారు.

More Telugu News