Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధార్ అనుసంధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రభుత్వ పధకాలకు ఆధార్ అనుసంధానంపై కేంద్రం, ఆర్బీఐ, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆధార్ ను తప్పనిసరి చేయోద్దంటూ జన్ చేతన్ మంచ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News