ఎంపీ రమేష్ రాథోడ్ ను అడ్డుకున్న తెలంగాణ వాదులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపీ రమేష్ రాథోడ్ ను అడ్డుకున్న తెలంగాణ వాదులు

ఎంపీ రమేష్ రాథోడ్ ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం, బట్టుపెల్లిలో 'పల్లెనిద్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కొంతమంది తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. దాంతో, అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

More Telugu News