నల్గొండలో పర్యటిస్తున్న కేంద్ర విపత్తు సహాయక బృందం
వదర నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర విపత్తు సహాయక బృందం ఈ రోజు నల్గొండ జిల్లా కట్టంగూరులో పర్యటిస్తోంది. కట్టంగూరులో తెగిన జాతీయ రహదారి సర్వీసు రోడ్డును ఈ బృందం పరిశీలించింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.