సీఎన్ఆర్ రావు తో పాటు భారతరత్న అందుకోవడం గర్వకారణం : సచిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎన్ఆర్ రావు తో పాటు భారతరత్న అందుకోవడం గర్వకారణం : సచిన్

ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అని... అలాంటి మేథావితో పాటు తనకు భారతరత్నను ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉందని సచిన్ అన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సీఎన్ఆర్ రావుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.

More Telugu News