Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాజపేయికి భారతరత్న ఇవ్వకపోవడంపై మండిపడ్డ బీజేపీ

సచిన్, సీఎన్ఆర్ రావులకు భారతరత్న పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయిని విస్మరించడంపై బీజేపీ మండిపడింది. తాము 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాజపేయికి భారతరత్న ఇస్తామని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

More Telugu News