ప్రభుత్వాన్ని పడగొడితే విభజన ఆగిపోతుంది: పయ్యావుల
సమైక్య రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఓ సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొడితే విభజన ఆగిపోతుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ను కలిసి మద్దతు ఉపసంహరణ లేఖ ఇవ్వాలని సూచించారు.