Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనకు వ్యతిరేకంగా విజయవాడలో న్యాయవాదుల ఆందోళన

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రైల్ రోకో చేసేందుకు బయల్దేరిన న్యాయవాదులను అలంకార్ సెంటర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News