Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజన చేయమన్నవారే మాట మార్చారు: శైలజానాథ్

ఒకప్పుడు రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలే ఇప్పుడు మాట మార్చాయని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాల విభజన జరిగినట్లు చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మార్చే ధైర్యం చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News