శంషాబాద్ లో విమాన రాకపోకలకు ఆటంకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ లో విమాన రాకపోకలకు ఆటంకం

శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దట్టంగా పొగమంచు వ్యాపించడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

More Telugu News