Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేపాక్షి ఛార్జి షీటుపై విచారణ ఈ నెల 18కి వాయిదా

రేపు మొహర్రం సెలవు కారణంగా లేపాక్షి ఛార్జిషీటుపై విచారణను న్యాయస్థానం ఈ నెల 18 కి వాయిదా వేసింది. అయితే 18న తాను విచారణకు హాజరుకాలేనని జగన్ కోర్టుకు తెలిపారు. కోర్టు అందుకు అంగీకరించింది.

More Telugu News