బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాల్ డేటా కేసులో అరెస్టయిన ఆరుగురికి న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.