రాహుల్ గాంధీకి అయోమయం ఎక్కువ : సుష్మాస్వరాజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీకి అయోమయం ఎక్కువ : సుష్మాస్వరాజ్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే లక్షణాలు లేవని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ అభిప్రాయపడ్డారు. రాహుల్ ప్రధాని అయ్యే అంశాన్ని తమ పార్టీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని తెలిపారు. ఢిల్లీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు అయోమయం ఎక్కువని ఎద్దేవా చేశారు. భారత ప్రధాని పదవికి సోనియాగాంధీ అనర్హురాలని సుష్మా తెలిపారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని పదవి అధిష్ఠించడానికి వీల్లేదన్నారు.

More Telugu News