బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లుండగా చోరీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లుండగా చోరీ

హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఒక వ్యక్తి నుంచి దుండగులు 2 లక్షల రూపాయలు లాక్కెళ్లారు. ఆంధ్రా బ్యాంకు నుంచి బాధితుడు డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

More Telugu News