రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాయలసీమ విద్యాసంస్థల కన్వీనర్ చిరంజీవి రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషన్ పై ఈ నెల 18న సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి.

More Telugu News