రాష్ట్రపతికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
రాష్ట్ర విభజన అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాకే విభజనపై ముందుకెళ్లాలని, ఆ విధంగా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు.