టీఆర్ఎస్ నేతలతో ముగిసిన జీవోఎం భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ నేతలతో ముగిసిన జీవోఎం భేటీ

టీఆర్ఎస్ నేతలతో కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. సమావేశంలో కేసీఆర్, కేకే పాల్గొన్నారు. విభజనపై కేంద్ర మంత్రుల బృందం అడిగిన 11 అంశాలపై కేసీఆర్, కేకేలు నివేదిక ఇచ్చారు.

More Telugu News