మంత్రి పార్థసారధిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి పార్థసారధిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు

మంత్రి పార్థసారధిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా కైకలూరులో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రిని దారిలోనే అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమైక్య నినాదాలు చేశారు.

More Telugu News