ఛత్తీస్ గఢ్ లో ముగ్గురు జవాన్లు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛత్తీస్ గఢ్ లో ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా కేర్లాపాల్ లో మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. అదే ప్రాంతంలో కల్వర్టు పేల్చివేసిన ఘటనలో ఓ వైద్యుడు గాయాలపాలయ్యాడు.

More Telugu News